Social News XYZ     

Articles by Tollywood Insider

Keerthy Suresh’s next Telugu movie confirmed

కీర్తి సురేష్ తెలుగు సినిమా ఖరారు ! మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇటీవల ఈ హీరోయిన్ నటించిన సర్కార్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తెలుగులో ఈ హీరోయిన్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. కీర్తి సురేష్ త్వరలో నాని పక్కన…


Latest rumors on Prabhas’s next

ప్రభాస్ సినిమా గురించి కొత్త రూమర్ ! హీరో ప్రభాస్, దర్శకుడు రాధాకృష్ణ సినిమాకు ‘అమూర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ తెలుగువారికి పెద్దగా అర్థం కాదు కావున టైటిల్ మార్చే అవకాశం ఉంది. ‘అమూర్’ కి ఫ్రెంచ్…


Naga Chaitanya to work with Merlapaka Gandhi

ఫ్లాప్ డైరెక్టర్ తో అక్కినేని హీరో ! నాగ చైతన్య ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఉన్నాడు. ఈ హీరో నటించిన యుద్దం శరణం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. ప్రస్తుతం ఈ హీరో శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు….


Varun Tej to be seen in a different role

విభిన్నమైన పాత్రలో వరుణ్ తేజ్ ! వరుణ్ తేజ్ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కిరణ్ అనే ఈ యంగ్ డైరెక్టర్ వరుణ్ తేజ్ ను బాక్సర్ పాత్రలో చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో నిర్మిస్తున్నారు. వరుణ్…


Allu Arjun in Syre Raa?

సైరా లో అల్లు అర్జున్ !   మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘సైరా’లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కీలకపాత్రలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం మేరకు బన్నీ ఈ చిత్రంలో నటించడం లేదు కానీ వాయిస్ ఓవర్…


Sai Pallavi’s demands more money for re-shoots!

సాయి పల్లవి కొత్త డిమాండ్ ! శర్వానంద్-సాయి పల్లవి, ప్రస్తుతం ఈ ఇద్దరు హను రాఘవపూడి దర్శకత్వంలో “పడి పడి లేచె మనసు” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంభందించి కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే…


Who are heroines in RRR?

రాజమౌళి సినిమాలో హీరోయిన్స్ ఎవరు ? రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్ చిత్రంలో హీరోయిన్ గా చేయాలనేది చాలా మంది కల. చెయ్యమని అడిగితే ఫ్రీగా చెయ్యడానికి చాలా మంది హీరోయిన్స్ ఉంటారు కానీ ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం ఆర్.ఎక్స్ 100 హీరోయిన్ పాయల్…


Why did Amar Akbar Anthony fail?

అమర్ అక్బర్ ఆంథోనీ ఎందుకు ఫ్లాప్ అయ్యింది ? అమర్ అక్బర్ ఆంథోనీ సినిమానుతో శ్రీనువైట్ల హిట్ కొట్టి మాస్ మహారాజకు ఒక సక్సెస్ ను ఇస్తాడు అనుకున్నారు అంతా.కానీ సీన్ రివర్స్ అయ్యింది. మొదటి ఆట నుండే సినిమాకు డివైడ్ టాక్ రావడంతో సినిమాకు మాట్నీ నుండే…


Vijay Devarakonda thinks Taxiwaala leak is an inside job

లీకులపై విజయ్ దేవరకొండ స్పందన ! తెలుగులో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్-యూవి క్రియేషన్స్ ఒకటి. ఇప్పుడు ఈ సంస్థలు సంయుక్తంగా విజయ్ దేరకొండ హీరోగా టాక్సీవాలా సినిమాను తెరకెక్కించాయి. ఈ శనివారం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఈ చిత్రం గీత గోవిందం…


Highlights of Amar Akbar Anthony movie

అమర్ అక్బర్ అంథోనిలో ఇవే హైలైట్స్ ! రవితేజ నటించిన అమర్ అక్బర్ అంథోని మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ ను పై ఒక లుక్ వేద్దాం… ఈ మూవీలో కమెడియన్ సత్య పెర్ఫార్మెన్స్ సినిమాకే మెయిన్ హైలెట్ కాబోతోందని సమాచారం…


Hits and Flops are part of life: Ravi Teja

హిట్స్ ఫ్లాప్స్ కామన్ అంటున్న రవితేజ ! రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రవితేజ సినిమా గురించి మాట్లాడుతూ… ”అమర్ అక్బర్ ఆంటోనీ స్టోరీ చెప్పినపుడే నాకు స్టోరీ బాగా నచ్చింది. ఈ కథ నా…


Dil Raju needs a Hero

దిల్ రాజుకు హీరో కావాలి ! విజయ్ సేతుపతి, త్రిషా జంటగా నటించిన 96 సినిమా అక్టోబర్ 4 న తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే దిల్ రాజు సినిమాను చూసి, నచ్చడంతో రైట్స్ తీసుకున్నాడు. ఈ సినిమాను తెలుగులో…


Puri Jagannadh’s next movie finalized

పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమా ఖరారు ! పైసా వసూల్‌ ఫ్లాప్‌ అయినా కానీ బాలకృష్ణకి మాత్రం ఆ సినిమాలో తనని పూరి ప్రెజెంట్‌ చేసిన విధానం బాగా నచ్చింది. కావున బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ను పూరి చేతిలో పెట్టినట్లు సమాచారం.కథ చర్చలు పూర్తి అయ్యాయని…


Naga Shaurya’s new movie stalled

నాగ శౌర్య సినిమా చిక్కుల్లో! హీరో నాగ శౌర్య భవ్య క్రియేషన్స్ లో నూతన దర్శకుడు రాజా కొలుసు తో ఒక సినిమా మొదలుపెట్టాడు. ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్లు సమాచారం. నాగ శౌర్య నటించిన నర్తనశాల సినిమా ఘోరంగా ఫ్లాప్…


Amar Akbar Anthony movie carrying positive report

శ్రీనువైట్ల రూటు మార్చాడు ! రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర సెన్సర్ కార్యక్రమాలు ఈరోజు (సోమవారం) పూర్తి అయ్యాయి. సెన్సర్ నుండి యు/ఏ సట్టిఫికేట్ పొందిన ఈ సినిమా కు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి….


Vijay Devarakonda’s Taxiwaala is getting a negative feedback

విజయ్ దేవరకొండ సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ! నోటా సినిమా ఫ్లాప్ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది నిన్న (ఆదివారం ) ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అల్లు అర్జున్…


RRR not titled “Rama Ravana Rajyam”

రాజమౌళి సినిమాపై గాసిప్స్! రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు రామ రావణ రాజ్యం టైటిల్ ఖరారు అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ టైటిల్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. కానీ అసలు ఈ టైటిల్ కు సినిమాకు సంభందం లేదని చిత్ర…


Raviteja to work with Santosh Srinivas for Mytri Movie Makers

ఆ దర్శకుడితో రవితేజ సినిమా ఉంది ! రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను నవంబర్ 13న ప్రకటించాలి అనుకున్నారు. కానీ రవితేజ అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నందున వి.ఐ.ఆనంద్ సినిమా లుక్…


Ravi Teja movie in trouble?

రవితేజ సినిమాకు కష్టాలు!   రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తోన్న అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా నవంబర్ 16 నా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కానీ సినిమా బిజినెస్ ఇంకా పూర్తి అవ్వలేదని సమాచారం. ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్ల్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం….


Vinaya Vidheya Rama is all about brothers!

వినయ విధేయ రామ చిత్రం దేని గురించి ? మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో వస్తోన్న వినయ విధేయ రామ టీజర్ విడుదల అయ్యింది. చరణ్ ను పక్కా మాస్ హీరోగా బోయపాటి చుపించబోతున్నదని టీజర్ చూస్తే తెలుస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల…