Social News XYZ     

Idi Oka Atmakatha Chitram movie in shooting progress

దేవరపల్లి ప్రొడక్షన్స్ “ఇది ఒక ఆత్మ కథ చిత్రం”

శ్రీ వి చిన్నశ్రీశైలం యాదవ్ సమర్పణలో హీరో ఆకాష్ దేవరపల్లి, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రానికి “ఇది ఒక ఆత్మ కథ చిత్రం” టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు, లవ్ రొమాంటిక్ సస్పెన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది, ఈ సినిమాలో ఆశీ మరో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాకు మాటలు మరుదూరి రాజా అందుస్తున్నారు, కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ రేవంత్ దేవరపల్లి, నిర్మాతలు వి వెంకట్ యాదవ్ , అఖిల్ దేవరపల్లి, కో ప్రొడ్యూసర్స్ : వి రమేష్ యాదవ్, కాకర్లముడి రామకృష్ణ, పైనేని జయబాబు, సహా నిర్మాతలు ఎం.శివ రెడ్డి, కర్నెటి రవి యాదవ్, గంట అంజిబాబు

 

ఈ చిత్రానికి మ్యూజిక్ రఘు కుంచె
డాన్స్ బండ్ల రామారావు, సినిమాటోగ్రఫీ వేణు మురలీధర్. యూత్ తో పాటు ఫ్యామిలీ కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు, ఈ సినిమాకు సంభందించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

Idi Oka Atmakatha Chitram movie in shooting progress

Facebook Comments
Idi Oka Atmakatha Chitram movie in shooting progress

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.