Social News XYZ     

Telugu


‘Rangam 2’ will be a bigger hit than ‘Rangam’ : Vijay Deverakonda

‘రంగం’ రేంజ్‌లో హిట్టయ్యే చిత్రం ‘రంగం`2’ – ‘పెళ్ళిచూపులు’ ఫేమ్‌ విజయ్‌ దేవరకొండ ‘రంగం’ ఫేమ్‌ జీవా కథానాయకుడిగా నటించిన ‘రంగం-2’ ఈ నెల 25న విడుదలవుతోంది. జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో.. శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.యన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ) నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె.చంద్రన్‌…


Meelo Evaru Koteeswarudu to release on December 23

డిసెంబర్‌ 23న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 23న విడుదల చేసేందుకు…


“Satya Gang” opening on November 24th in Annapurna Studios

అన్నపూర్ణ స్టూడియోస్‌ను అడ్డాగా చేసుకుంటున్న ‘సత్య గ్యాంగ్’ పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పనిచేసిన యువ ప్రతిభాశాలి ప్రభాస్‌ నిమ్మలను దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సత్య గ్యాంగ్‌’. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై యం.మహేష్‌ కన్నా-ఎస్‌.మంగారావు, చలపతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల…


MS Raju to direct ‘Rathi’ in 6 languages

ఎమ్మెస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఆరు భాష‌ల్లో శృంగార‌భ‌రిత చిత్రం `ర‌తి` ఎమ్మెస్ రాజు అనే పేరు తెలుగు సినిమాల్లో ఒక బ్రాండ్‌. ఎన్నెన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో నిర్మాత‌గా ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్న ఆయ‌న అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడిగానూ పేరు తెచ్చుకున్నారు. . ఎలాంటి స‌న్నివేశాన్ని తెర‌కెక్కించినా క‌ళ్ల‌కు…




“Jayammu Nischayammu Raa” Audio Launched at Radio City

రేడియో సిటీలో “జయమ్ము నిశ్చయమ్మురా” పాటల విడుదల !! విడుదల తేదీ సమీపించే కొద్దీ క్రేజ్పెంచుకొంటున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రంలోని రెండు పాటలను 91.1 ఎఫ్.ఎం రేడియో సిటీలో విడుదల చేశారు. దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు, నిర్మాతల్లో ఒకరైన సతీష్ కనుమూరి, హీరో శ్రీనివాస్…


RK Goud’s open letter to Murali Mohan Rao

నోట్ల రద్దు అంశంతో చిత్రపరిశ్రమ అతలాకుతమవుతున్నప్పుడు వివాదాు అవసరమా!? మురళీమోహన్‌రావుకు ప్రతాని రామకృష్ణగౌడ్‌ సూటి ప్రశ్న… తాజాగా నోట్ల రద్దు అంశంతో చిత్రపరిశ్రమ కుదేలై సినిమా షూటింగ్‌ు, రిలీజ్‌ు వాయిదా పడుతున్న దిక్కుతోచని ఈ స్థితిలో వివాదాు అవసరమా? వివాదాస్పద వ్యాఖ్యు చేస్తూ వార్తల్లో కెక్కానే దురాలోచన సరైనదేనా?…


Vi Anand Next Will be Produced by Chakri Chigurupati

చిన్నవాడి దర్శకుడితో చక్రి చిగురుపాటి చిత్రం! పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని సైతం తట్టుకొని చాలా పెద్ద విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న “ఎక్కడికీ పోతావు చిన్నవాడా” చిత్ర దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఆ సినిమా విడుదలైన రెండో రోజే తన తదుపరి చిత్రాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు….



‘ Venditera Arunakiranam’ a book on legendary director T Krishna launched

టి.కృష్ణలాంటి గొప్ప వ్య‌క్తుల జీవితాల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందిః టి.కృష్ణ పుస్తకావిష్క‌ర‌ణ‌లో ద‌ర్శ‌క‌ర‌త్న‌ అభ్యుద‌య చిత్రాల ద‌ర్శ‌కుడు టి.కృష్ణ పై సీనియ‌ర్ అండ్ సిన్సియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు ర‌చించిన వెండితెర అరుణ‌కిర‌ణం టి.కృష్ణ‌ పుస్త‌కావిష్క‌ర‌ణ శుక్ర‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య…


Ram Charan received Youth Icon award at Asia Vision awards

రామ్‌చ‌ర‌ణ్‌కి ప్ర‌తిష్ఠాత్మక‌ పుర‌స్కారం సినిమా రంగంలో అసాధార‌ణ విజ‌యాలు సాధించి, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను అందుకుంటూ.. యంగ్ జనరేషన్ కు స్ఫూర్తినిచ్చే యువ‌త‌రానికి మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ ఆసియా విజన్ -2016 పేరిట యూత్ ఐక‌న్‌ పుర‌స్కారాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి క‌మిటీ టాలీవుడ్ నుంచి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని…





Vishal’s Okkadochadu to release in December

డిసెంబర్‌లో మాస్‌ హీరో విశాల్‌ ‘ఒక్కడొచ్చాడు’ మాస్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరినిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒక్కడొచ్చాడు’. నవంబర్‌లోవిడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యాడిసెంబర్‌లో విడుదల చేయడానికి…


Telangana State Film Chamber of Commerce completes 75 years

తెలంగాణా స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ డైమండ్ జూబ్లీ (75 సంవత్సరాలు) పూర్తి అయిన సందర్భంగా ది హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ 17 నవంబర్ 1941 లో స్థాపించటం జరిగినది. ఇది ఈ నవంబర్ 17 కు (నేటికి) 75 సంవత్సరములు పూర్తి…


Alludu Singam gets ready for censor

సెన్సార్‌కు సిద్ధ‌మ‌వుతున్న `అల్లుడు సింగం` షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నహీరోయిన్ అంజ‌లి రెండు షేడ్స్‌లో న‌టించిన చిత్రం అల్లుడు సింగం. స‌త్య‌దేవ పిక్చ‌ర్స్…


Gautham Menon launches Metro Telugu trailer

`మెట్రో` ఫెంటాస్టిక్ మూవీ- `ట్రైల‌ర్` ఆవిష్క‌ర‌ణ‌లో గౌత‌మ్ మీన‌న్‌ రొమాంటిక్ ల‌వ్ స్టోరీలు.. క్రైమ్ థ్రిల్ల‌ర్లు తెర‌కెక్కించ‌డంలో గౌత‌మ్‌మీన‌న్‌ని కొట్టేవాళ్లే లేరు! గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వ‌స్తోంది అంటే హీరో ఎవ‌రు? అన్న‌దాంతో సంబంధం లేకుండా ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఎదురు చూసే ఫ్యాన్స్ ఉంటారు. ఆయ‌న మార్క్‌…