Pichiga Nachav new posters released
క్యాచీ టైటిల్ తో , ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్స్ తో క్యూరియాసిటీను పెంచిన సినిమా ‘పిచ్చిగా నచ్చావ్ ‘. శ్రీవత్స క్రియేషన్స్ బ్యానరుపైన శశిభూషణ్ డైరెక్షన్లో కమల్ కుమార్ పెండెం నిర్మిస్తున్న సినిమా కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు . ఫస్ట్ లుక్ పోస్టర్లో విజిల్ వేస్తూ…



















