Social News XYZ     

RK Goud’s open letter to Murali Mohan Rao

నోట్ల రద్దు అంశంతో చిత్రపరిశ్రమ అతలాకుతమవుతున్నప్పుడు వివాదాు అవసరమా!?
మురళీమోహన్‌రావుకు ప్రతాని రామకృష్ణగౌడ్‌ సూటి ప్రశ్న...

RK Goud's open letter to Murali Mohan Rao

తాజాగా నోట్ల రద్దు అంశంతో చిత్రపరిశ్రమ కుదేలై సినిమా షూటింగ్‌ు, రిలీజ్‌ు వాయిదా పడుతున్న దిక్కుతోచని ఈ స్థితిలో వివాదాు అవసరమా? వివాదాస్పద వ్యాఖ్యు చేస్తూ వార్తల్లో కెక్కానే దురాలోచన సరైనదేనా? తెంగాణ చాంబర్‌ తనదేనంటూ, మరికొన్ని ఫేక్‌ సంస్థు ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యు చేసిన మురళీమోహన్‌రావు దాన్ని నిరూపించాడానికి సిద్ధమేనా? అని తెంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షు ప్రతాని రామకృష్ణగౌడ్‌ ఓ ప్రకటన ద్వారా సూటిగా ప్రశ్నించారు, అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు.

తెంగాణలోని కొన్ని సంస్థల్లో భోగస్‌ సభ్యు ఉన్నారంటూ ఆయన విమర్శించడం సరైనది కాదు. నిర్మాతగా ఏ సినిమాు నిర్మించని మురళీమోహన్‌రావుకు నిర్మాత, టెక్నీషియన్‌, కార్మికు బాధు ఎలా తొస్తాయి. మంత్రు దగ్గర వారి పి.ఏ వద్ద భజన చేస్తూ పైరమీ చేయడం తప్ప పదవు పొందుతూ స్వప్రయోజనాకు ప్రాధాన్యత ఇచ్చే ఈయనకి మాట్లాడే అర్హత ఎక్కడిది. స్విర్‌ జూబ్లీ సందర్భంగా నిన్న ఆయన ఒక ప్రకటన విడుద చేస్తూ పు వివాదాస్పద వ్యాఖ్యు చేశారు.

 

దానికి సమాధానంగా మేము తెంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రెండు సంవత్సరాు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటనలో ఆయనకు వివరణ ఇవ్వదలిచాము.

నా విషయానికొస్తే 1990లో నిర్మాతగా నా తొలి సినిమాకు ఇప్పటి మన తెంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసిఆర్‌)గారు క్లాప్‌ కొట్టారు. అలాగే మరో నాుగు సినిమాకు ఆయనే క్లాప్‌ ఇచ్చారు. తెంగాణ నిర్మాతల్లో 32 సినిమా నిర్మాణంతో అత్యధిక చిత్రాు నిర్మించిన వారిలో మొదటి వరుసలో ఉన్నాను. 100 సినిమాకు పైగా డిస్ట్రిబ్యూషన్‌ చేశాను. 5 సినిమాకు దర్శకత్వం వహించగా, 20 సినిమాలో నటుడిగా వివిధ పాత్రను పోషించాను. గత 15 సంవత్సరా నుండి తొగు ఫిలిం చాంబర్‌లో ఏదో ఒక పదవిలో కొనసాగుతూనే ఉన్నాను. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌ ఛైర్మన్‌గా వైస్‌ ఛైర్మన్‌గా, సెక్రటరీగా ఈ.సి. మెంబర్‌గా పదవు నిర్వహించాను. ప్రస్తుతం తొగు ఫిలింప్రొడ్యూసర్‌ సెక్టార్‌ ఛైర్మన్‌గా, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో ఈ.సి మెంబర్‌గా ఉన్నాను. తొగు ఫిలిం చాంబర్‌కు జరిగిన ఎన్నికలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గొపొందాను. అదే ఎన్నికల్లో పోటీ చేసిన మురళీమోహన్‌రావు ఓడిపోయారు. నిర్మాతు పడుతున్న బాధు గురించి ఒక్క విషయం కూడా పట్టించుకోని ఆయన ఓడిపోయారు. తెంగాణలో ధియేటర్‌పై కొద్ది మంది వ్యక్తు గుత్తాధిపత్యం సాగుతున్న పరిస్థితుల్లో చిన్న సినిమాు రిలీజ్‌ కాక ధియేటర్‌ు దొరక్క నిర్మాతు ఎంతో ఇబ్బంది పడుతుంటే వారి విషయా గురించి మాట్లాడని ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఇలాంటి పనికిరాని విషయాు మాట్లాడుతున్నారు.

ఈ రోజు చిన్నాపెద్ద నిర్మాతు డిజిటల్‌ దోపిడికి గురవతున్నారు. ఎలా అంటే పక్క రాష్ట్రాయిన తమిళనాడు, కర్ణాటక (బెంగుళూరు)లో ప్రొసెసింగ్‌ ఛార్జీు వారానికి 2500 నుండి 3000 లోపు ఉండగా, అదే ప్రొసెసింగ్‌ ఛార్జీు వారానికి మన తొగు రాష్ట్రాల్లో 10,800 నుండి 13,000రూపాయు వరకు తీసుకుంటూ నిర్మాతను గ్లు చేస్తున్న వారికి, మధ్య దళారుకు ఈ మురళీమోహన్‌రావు లాంటి వ్యక్తు వారి బృందం సపోర్ట్‌ చేస్తున్నారు. పు రకా పైరమీ చేసుకుంటూ వీరు పదవు పొందుతూ లాభాు గడిస్తున్నారు. ఈ విషయంలో అధికారు దృష్టికి వెళ్ళినా వారిని కూడా మేనేజ్‌ చేస్తూ నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారు.

32 సినిమాు చేసి ఇండస్ట్రీలో నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా, నటునిగా పనిచేస్తూ నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని నిర్మాత` సాంకేతిక నిపుణుతో పాటు కార్మిక వర్గానికి నేను పు రకా తోడ్పాటును అందిస్తున్నాను. నిర్మాత శ్రేయస్సు కోసం వారికి ధియేటర్‌ు అందుబాటులోకి రావానే డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేశాను. వారం రోజు చేసిన తర్వాత మంత్రివర్యు మహేంద్రరెడ్డి ఎం.పిు వేణుగోపాలాచారి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూర నర్శిగౌడ్‌లాంటి పెద్దు వచ్చి నిమ్మరసం ఇచ్చి ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆనాడు సినిమాటోగ్రఫి మంత్రిగా శ్రీనివాస్‌ యాదవ్‌గారు పదవీ బాద్యతు చేపట్టలేదు. ఇప్పుడు ఆయన ఈ సమస్యపై అధ్యయనం చేస్తున్నారు.

ఇక తెంగాణ సినిమా ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ 24 క్రాఫ్ట్‌కు చెందిన 5000 మంది సభ్యుతో ఉంది. అది మా తెంగాణ ఫిలిం చాంబర్‌లో అప్లియేషన్‌ తీసుకుని పనిచేస్తుంది. మా తెంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వా గుర్తింపు ఉంది. ఇందులో సభ్యుగా నిర్మాతు 1000 మంది ఉన్నారు. ఆర్టిస్టుగా 250 మంది ఉన్నారు. డైరెక్టర్స్‌, కెమెరామెన్స్‌ 100 మంది ఉన్నారు. ఇతర టెక్నీషియన్స్‌ 300 మంది ఉన్నారు. దాదాపు వీరందరికి హెల్త్‌ కార్డును ఇప్పించేందుకు అర్హత కలిగిన పేద టెక్నీషియన్లందరికి ప్రభుత్వం తరపున నిర్మించబోయే చిత్రపురి కానీలో ప్లాట్లు ఇవ్వాని ప్రభుత్వాన్ని కోరుతున్నాం... ఆ దిశగా పనిచేస్తున్నాం. పరిశ్రమలోని వారెవ్వరూ పట్టించుకోని పరిస్థితుల్లో దాదాపు 15 మంది నిర్మాతకు షూటింగ్‌ సందర్భాల్లో ఆర్టిస్టుతో ఏర్పడిన వివాదాను మా చాంబర్‌ సున్నితంగా పరిష్కరించగలిగింది. ఈ విషయాన్నింటిని నిరూపించడానికి మా వద్ద అన్ని ఆధారాు ఉన్నాయి. ఈ విషయంపై మురళీమోహన్‌రావు సిద్ధపడితే బహిరంగ చర్చకు తాము రెడీగా ఉన్నాము.

అదేవిధంగా పు సేవా కార్యక్రమాతో పాటు తెంగాణలోని ఓ మారుమూ పల్లెలో పుట్టిన ‘రేష్మి ఠాగూర్‌’ అనే యువతి ‘మిస్‌ ఏసియా’ పోటీకు వెళ్తుందని తెలిసి మా తెంగాణ ఫిలిం చాంబర్‌ సభ్యులైన డా॥వెంకట్‌ నేతృత్వంలో ఐదు క్ష రూపాయ నగదు, రానుపోను ఎయిర్‌ టిక్కెట్లను నేను ఇవ్వడం జరిగింది. ‘మిస్‌ ఏసియా’గా గెలిచి రావడంతో అభినందించాము. అలాగే చాలామంది చిన్న నిర్మాతు సినిమా రిలీజ్‌ సమయంలో ఇబ్బంది పడుతున్నపుడు సొంత డబ్బు ఖర్చు చేసుకుని వారికి సహకరించడం జరిగింది. ఇలా ఎంతో యాక్టివ్‌గా పనిచేస్తున్న మాలాంటి వారిని విమర్శించేందుకు సిద్ధపడిన మురళీమోహన్‌రావు లాంటి వ్యక్తి చేసిన సహాయాు ఎలాంటివో బహిరంగంగా చెప్పాని మేము డిమాండ్‌ చేస్తున్నాం. మురళీమోహన్‌రావుగారు బహిరంగ చర్చకు సిద్ధపడాని, ప్రొడ్యూసరే కాని మురళీమోహన్‌రావు ప్రొడ్యూసర్‌ బాధ గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నాం. అసలే అనుకోకుండా నోట్ల రద్దుతో చిత్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ దురదృష్టకర పరిస్థితుల్లో వివాదాస్పద వ్యాఖ్యు చేస్తూ వార్తల్లోకి రావానుకోవడం మూర్ఖత్వంగా భావిస్తూ ఆయన వైఖరి శోచనీయమని నిరసిస్తూ బహిరంగ చర్చకు రావాని సవాల్‌ విసురుతున్నాం.

Facebook Comments

%d bloggers like this: