Metro will be a bigger hit than Journey : Hero Nandu
`జర్నీ`ని మించి `మెట్రో` బ్లాక్‌బస్టర్ కొడుతుంది-నందు వరల్డ్ సినిమాని, ఇతర సినిమాల్ని మంచి కథలు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు. భాష అర్థం కాకపోయినా పొరుగు సినిమాలు చూడాలని ఆశిస్తున్నారు. ప్రేమిస్తే, పిజ్జా, షాపింగ్ మాల్, జర్నీ లాంటి బ్లాక్‌బస్టర్లు ప్రేక్షకుల్లో మారిన అభిరుచికి నిదర్శనం. ఆ…



















