Krishna shores felt like Vizag shores : Megastar Chiranjeevi
కృష్ణా తీరాన ఉన్నానా..విశాఖ తీరాన ఉన్నానా అనిపించింది: `ఖైదీ నంబర్ 150` ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఖైదీ నంబర్ 150. కోణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకం పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు….