Social News XYZ     

Telugu

Khaidi No. 150 completes talkie part shooting

చివ‌రిపాట చిత్రీక‌ర‌ణ‌లో `ఖైదీ నంబ‌ర్ 150` మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. నిన్న‌టి(గురువారం)తో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రామోజీ ఫిలింసిటీలో బ్యాలెన్స్…



Nanna Nenu Naa Boyfriends to release on December 16th

డిసెంబ‌ర్ 16న `నాన్న – నేను – నా బాయ్ ఫ్రెండ్స్` విడుద‌ల‌ తండ్రీ కూతుళ్ల మ‌ధ్య స్వ‌చ్ఛమైన అనుబంధాన్ని చెప్పిన‌ చిత్రాలన్నీ ఇప్ప‌టిదాకా బాక్సాఫీసును ద‌ర్జాగా కొల్ల‌గొట్టిన‌వే. ఆ కోవలోకి చేర‌డానికి ముస్తాబ‌వుతోన్న తాజా చిత్రం నాన్న – నేను – నా బాయ్ ఫ్రెండ్స్. ఈ…


Writer Vissu congratulates Telangana state chief secretary Pradeep Chandra

తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్ చంద్ర‌ను అభినందించిన సినీ ర‌చ‌యిత విస్సు… జీనియ‌స్‌, రామ్‌లీల‌, సిద్ధార్థ్ వంటి సినిమాకు క‌థ‌ల‌ను అందించిన ర‌చ‌యిత విస్సు తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్ చంద్ర ఐ.ఎ.య‌స్‌ను ఆయ‌న కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా క‌లిసి ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. విస్సు సినిమా ర‌చ‌యితే కాదు,…


Desi Hit “Jayammu Nischayammu Raa” success tour Announced

“జయమ్ము నిశ్చయమ్మురా” కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్ !! విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ వంటి ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన “జయమ్ము నిశ్చయమ్మురా” ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయం సాధించే దిశగా పరుగులు…


Metro will be a bigger hit than Journey : Hero Nandu

`జ‌ర్నీ`ని మించి `మెట్రో` బ్లాక్‌బ‌స్ట‌ర్ కొడుతుంది-నందు వ‌ర‌ల్డ్ సినిమాని, ఇత‌ర సినిమాల్ని మంచి క‌థ‌లు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్ష‌కులు చూడాల‌నుకుంటున్నారు. భాష అర్థం కాక‌పోయినా పొరుగు సినిమాలు చూడాల‌ని ఆశిస్తున్నారు. ప్రేమిస్తే, పిజ్జా, షాపింగ్ మాల్, జ‌ర్నీ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు ప్రేక్ష‌కుల్లో మారిన‌ అభిరుచికి నిద‌ర్శ‌నం. ఆ…


Gautamiputra Satakarni Breaks Pumpkin

Natasimha Nandamuri Balakrishna’s historical 100th film Gautamiputra Satakarni is directed by National Award winning Jagarlamuldi Krish and produced by Y Rajeev Reddy, Jagarlamudi Saibabu on First Frame Entertainments banner. The prestigious project completed entire shooting…


Bethaludu Begins Box Office Hunt

Telugu audience waited for a right continuation of Bichagadu success for Vijay Antony and he gave us Bhetaludu. Both common audience and industry people are curious about this horror thriller. Cashing on this craze, producers…


Horror Entertainer “Trivikraman” releasing on December 10th

డిసెంబర్ 10 న వస్తున్న హారర్ థ్రిల్లర్ “త్రివిక్రమన్” అమీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వీయ నిర్మాణంలో క్రాంతికుమార్ దర్శకత్వం వహిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ “త్రివిక్రమన్”. రవిబాబు, నాగబాబు, శ్రీ (ఈరోజుల్లో), ప్రవీణ్ రెడ్డి, అమూల్య రెడ్డి, సన, ధన్ రాజ్, డిస్కో సుచిత్ర…


“Jayammu Nischayammu Raa” success meet held at Prasad Labs

కరీంనగర్ గీతాభవన్ కాఫీలాంటి.. కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనం లాంటి పసందైన సినిమా “జయమ్ము నిశ్చయమ్ము రా” కాకినాడ అమ్మాయి ప్రేమలో పడిన కరీంనగర్ కుర్రాడి కథగా రూపొందిన “జయమ్ము నిశ్చయమ్ము రా”.. “కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనం లాంటి, కరీంనగర్ గీతాభవన్ లాంటి మంచి సినిమా” అని…





Manchu Lakshmi’s Lakshmi Bomb to release on December 23rd

డిసెంబ‌ర్ 23న మంచు ల‌క్ష్మి `ల‌క్ష్మీబాంబ్` గ్రాండ్ రిలీజ్‌ మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీబాంబ్`. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను…


Pittagoda ready for release

అష్టా చమ్మా, ఉయ్యాలా జంపాలా నిర్మాత రామోహ్మన్‌ పి. ‘పిట్టగోడ’ రిలీజ్‌కి రెడీ అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘పిట్టగోడ’. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో…


Meelo Evaru Koteeswarudu to release on December 23rd

డిసెంబర్‌ 23న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 23న విడుదల చేసేందుకు…


Director Bala’s Chandi Veeran as Kaali in Telugu

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల స‌మ‌ర్ప‌ణ‌లో `కాళి` ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల త‌మిళంలో నిర్మించిన చండివీర‌న్‌ తెలుగులో కాళి అనే పేరుతో అనువాద‌మ‌వుతోంది. బి స్టూడియోస్ ప‌తాకంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల తెలుగులో స‌మ‌ర్పిస్తున్నారు. అధర్వ‌, ఆనంది, లాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.  శ‌ర్కున‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర…


Gautamiputra Satakarni Audio on December 16th

డిసెంబ‌ర్ 16న నంద‌మూరి బాల‌కృష్ణ `గౌత‌మిపుత్ర శాత‌కర్ణి` ఆడియో విడుద‌ల‌ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా, ఫ‌స్ట్‌ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో జాగ‌ర్ల‌మూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాత‌లుగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది….