Social News XYZ     

Special felicitation by Pondicherry government to Mohan Babu

విలక్షణ నటుడికి పాండిచేరి ప్రభుత్వం సన్మానం!

Special felicitation by Pondicherry government to Mohan Babu

నటుడిగా, వ్యక్తిగా డా.మోహన్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత అయిన మోహన్ బాబుకు ఈరోజు సాయంత్రం యానాంలో జరగనున్న వేడుకల్లో పాండిచేరి ప్రభుత్వం ప్రత్యేక సన్మానం చేయనుంది. ఈ సన్మాన వేడుకలో పాండిచేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాలుపంచుకోనున్నారు.

 

నటుడిగా చిత్ర పరిశ్రమకు, వ్యక్తిగా "శ్రీ విద్యానికేతన్" ద్వారా విద్యా వ్యవస్థకు ఎంతో సేవ చేసిన మోహన్ బాబుగారిని సత్కరించడం చాలా సంతోషంగా ఉందని పాండిచేరి కళాశాఖ నిర్వాహకులు తెలిపారు!

Facebook Comments
Special felicitation by Pondicherry government to Mohan Babu

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: