Social News XYZ     

Manchu Vishnu “Luckunnodu” Audio Releasing on January 9th

Manchu Vishnu "Luckunnodu" Audio Releasing on January 9th

Super hit combination of Versatile Vishnu Manchu and gorgeous Hansika Motwani is repeating for a rare hat trick with Luckunnodu. After super hits like Denikaina Ready and Pandavulu Pandavulu Thummeda, this is the third film from romantic combo directed by Raaj Kiran of Gitanjali and Tripura fame while produced by MVV Satyanarayana on MVV Cinema banner.

Entire shooting of Luckunnodu is completed sometime back and audio launch function will be held on January 9th at JRC Convention, Hyderabad.

 

“The wholesome family entertainer with non-stop comedy Luckunnodu audio launch celebration is going to be conducted at JRC Convention on January 9th in the presence of respected dignitaries and celebrities as chief guests.

We completed the total production part and post production is also in final stages. With Vishnu Manchu mark love and comedy entertainment, I am confident about the film to become a big hit. Till date, Luckunnodu posters and teaser generated interest on film. We will fulfill all the audience expectations on February 3rd when our film will release in theatres,” producer MVV Satyanarayana said.

Casting: Vishnu Manchu, Hansika Motwani, Tanikella Bharani, Vennela Kishore, Posani Krishna Murali, Prabhas Srinu, Sathyam Rajesh.
Art: Chinna
Cameraman: PG Vinda
Music: Atchu, Praveen Lakkaraju
Screenplay, Dialogues: Diamond Rathna Babu
Executive Producer: Reddy Vijay Kumar
Producer: MVV Satyanarayana
Story, Direction: Raaj Kiran

జనవరి 9న మంచు విష్ణు "లక్కున్నోడు" ఆడియో!

మంచు విష్ణు కథానాయకుడిగా ఎం.వి.వి.సినిమా పతాకంపై "గీతాంజలి" ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "లక్కున్నోడు". మంచు విష్ణు సరసన బబ్లీ బ్యూటీ హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. అచ్చు-ప్రవీణ్ లక్కరాజు సంయుక్తంగా సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక జనవరి 9న హైద్రాబాద్ లోని జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహింపబడనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. "హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. మంచు విష్ణు-హన్సికలు జంటగా నటిస్తున్న మూడో సినిమా ఇది. ఇదివరకు వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన "దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద" చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో తాజా చిత్రం "లక్కున్నోడు"కి కూడా ఆ కాంబినేషన్ కలిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి, సినిమా కూడా అదే స్థాయిలో అలరించేందుకు ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధమవుతోంది" అన్నారు.

తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు-ప్రవీణ్ లక్కరాజు, చిత్రానువాదం-సంభాషణలు: డైమెండ్ రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రెడ్డి విజయ్ కుమార్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ-దర్శకత్వం: రాజ్ కిరణ్!

Facebook Comments
Manchu Vishnu "Luckunnodu" Audio Releasing on January 9th

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: