Social News XYZ     

Raghava Lawrence horror entertainer Shiva Linga single track to release on January 6th

Raghava Lawrence horror entertainer Shiva Linga single track to release on January 6th

Shiva Linga is one of the biggest hits in Kannada industry last year starring Shivaraj Kumar as hero directed by P Vasu. The film is now remade in Telugu on 30 Crores budget by Ramesh P Pillai of Abhishek Films with same title starring Raghava Lawrence and Rithika in the direction of P Vasu. Music for the film is composed by SS Thaman and single track from Shiva Linga will be released on Youtube on coming Friday.

“Story is the hero for blockbuster Shiva Linga in Kannada. Story and screenplay of this horror entertainer is more exciting than P Vasu’s Chandramukhi and Lawrence’s Kanchana, Ganga. Production part is completed and post production activities are under progress. A single track composed by SS Thaman will be unveiled on Youtube this Friday, January 6th. More details regarding the audio launch and film release in February are to be announced soon. Shiva Linga is sure to touch the next level in horror films,” said producer.

 

Starcast: Raghava Lawrence, Rithika Singh, Vadivelu, Radha Ravi, Jaya Prakash, Pradeep Rawat
Cameraman: Sarvesh Murari
Music: SS Thaman
Lyrics: Ramajogayya Shastri
Art: Durai Raj
Fights: Anal Arasu, Dinesh
Editing: Suresh
Producer: Ramesh P Pillai
Direction: P Vasu

'శివలింగ' సింగిల్ ట్రాక్ వస్తోంది

కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా, పి.వాసు దర్శకత్వంలో గతేడాది సూపర్ హిట్ అయిన చిత్రం" శివలింగ ". ఇప్పుడు అదే" శివలింగ" పేరుతో తెలుగులో ఈ చిత్రం రీమేక్ అవుతొంది .లారెన్స్, రితికాసింగ్ జంటగా దర్శకుడు పి.వాసు ఈ సినిమాను తెరమీదకు తీసుకువస్తున్నారు. 30 కొట్ల భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా సింగిల్ ట్రాక్ ను శుక్రవారం యుట్యూబ్ లో విడుదల చెయనున్నారు.

ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది.చిత్రీకరణ పూర్తయింది.నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమన్ సంగీతాన్ని అందించిన సింగిల్ ట్రాక్ ను శుక్రవారం విడుదల చేయనున్నాము. త్వరలొ పాటలను, ఫిబ్రవరి లో సినిమాను విడుదల చెస్తాము. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని అన్నారు..

రాఘ‌వ‌లారెన్స్‌, రితిక సింగ్‌, వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః ర‌మేష్‌.పి.పిళ్లై , దర్శకత్వం : పి.వాసు

Facebook Comments
Raghava Lawrence horror entertainer Shiva Linga single track to release on January 6th

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: