Social News XYZ     

Allu Arjun – Trivikram movie to be launched on December 21st

మెగా హీరో సినిమాకు ముహూర్తం ఖరారు !

Allu Arjun - Trivikram movie to be launched on December 21st

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అర‌వింద స‌మేత చిత్రం రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. స్పెష‌ల్ స్క్రీనింగ్‌లో ఈ సినిమాని చూసిన‌ అల్లు అర్జున్ తన నెక్స్ట్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. హిందీలో విజయం సాధించిన సోనూ కి టీటూస్వీటి సినిమాను రీమేక్ చెయ్యబోతున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారు.జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. .

 

త్రివిక్రమ్ ఇప్పుడు కొత్త కథ రాయాలంటే కొంత సమయం కావాలి. అల్లు అర్జున్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు కావున సినిమాను త్వరలో స్టార్ట్ చెయ్యాలి కావున రీమేక్ కథతో ముందుకు వెళ్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణలు వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ను ఫైనల్ చెయ్యబోతున్నాడు త్రివిక్రమ్. బన్నితో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది.

Facebook Comments

%d bloggers like this: