Social News XYZ     

Hari Pictures bringing ‘SPYDER’ into Nellore Territory.

Hari Pictures, leading distributors is now bringing another prestigious and costliest project of Tollywood Magnum Opus 'SPYDER' into Nellore Territory.

'SPYDER' the name itself is creating a sensation and getting ready to take our Telugu film industry to another level by creating many wonders and setting new standards for Tollywood. Tough task master AR MURUGA DOSS who needs no introduction to Indian Cinema is working hard to make this magical wonder. Superstar star MAHESH is coming up with another Powerful role followed by several leading actors / actress like RAKUL and Surya in crucial roles.

Music is being composed by none other than Harris Jairaj and getting ready to show his musical magic once again.

 

Hari Pictures will be releasing this movie in record number of theaters with best possible screens where ever possible to bring the wonderful experience of the film.

Our sincere and heartfelt thanks to Superstar Mahesh, Tagore Madhu Garu, AR Murugadas Garu and NV Prasad Garu for giving this opportunity and making Hari pictures part of this prestigious venture.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌ల స్పైడ‌ర్‌ నెల్లూరు ఏరియా హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి
సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నెల్లూరు ఏరియా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత జి.హరి సొంతం చేసుకున్నారు.

ఈ చిత్రాన్ని నెల్లూరులో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడానికి జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జి.హరి మాట్లాడుతూ "స్పైడ‌ర్` వంటి ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను మా హ‌రి పిక్చ‌ర్స్ ద్వారా నెల్లూరు ఏరియాలో విడుద‌ల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని రికార్డ్ నెంబ‌ర్ థియేట‌ర్స్‌లో భారీ రేంజ్‌లో ప్ర‌ద‌ర్శించ‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ అవ‌కాశాన్ని ఇచ్చిన మ‌హేష్‌బాబుగారికి, మురుగ‌దాస్‌గారికి, ఎన్‌.వి.ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

Facebook Comments
Hari Pictures bringing 'SPYDER' into Nellore Territory.

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: