Social News XYZ     

Raja Meeru Keka movie to release on July 16th

జూన్ 16న వస్తున్న “రాజా మీరు కేక”

Raja Meeru Keka movie to release on July 16th

RK Studio’s. “గుంటూర్ టాకీస్ “ అనే చిత్రంతో anchor రష్మీని ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందే పాత్రలో పరిచయం చేయగా, అదే విదంగ మరో anchor లాస్య ను ఒక ముఖ్యమైన పాత్రలో “ రాజా మీరు కేక “ అనే చిత్రంతో ప్రమోట్ చేస్తున్నారు.యలమంచలి రేవంత్,నోయెల్,మిర్చి హేమంత్,లాస్య,శోబిత రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం లో నందమూరి తారకరత్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. పోసాని కృష్ణ మురళి, పృథ్వి,గుండు సుదర్శన్, కాశివిస్వనాథ్, శివ నారాయణ తదితరులు నటించారు. చక్కటి కథ,కథనం ఉన్న ఈ చిత్రానికి యువ దర్శకుడు కృష్ణ కిషోర్.T దర్శకత్వం వహించారు. ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 16వ తేదిన విడుదల అవుతుంది, సెన్సార్ బోర్డు అధికారులు మరియు దగ్గరి సన్నిహితులు ఈ చిత్రాన్ని చూసి అబినంధించారు, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు గారు సినిమాకు అబినందనలు తెలిపారు. ఈ చిత్ర నిర్మాత ఏం.రాజ్ కుమార్ మాట్లాడుతూ సినిమా చాల బాగావచ్చిoది, మా మొదటి చిత్రం గుంటూరు టాకీస్ లాగే ఈ సినిమా ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము, దర్శకుడు కృష్ణ కిషోర్ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు అన్ని emotionsతో కూడిన చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 16వ తేదిన విడుదలకు సిద్దంగాఉంది.

 

నిర్మాత : రాజ్ కుమార్.M, సహ నిర్మాత: రమేష్ రెడ్డి ఇటికేల, DOP : రామ్ P రెడ్డి, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్, stunts: జాషువ.

Facebook Comments
Raja Meeru Keka movie to release on July 16th

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.