Ram’s Hyper finishes the shoot
ఎనర్జిటిక్ స్టార్ రామ్, సంతోష్ శ్రీన్‌వాస్, 14 రీల్స్ ‘హైపర్` షూటింగ్ పూర్తి ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు)….


















