Janatha Garage Vijayotsavam
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించిన చిత్రం’జనతాగ్యారేజ్’. సెప్టెంబర్ 1న సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్ హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెన్షన్‌లోవిజయోత్సవంను…



















