Social News XYZ     

Song recording in progress for ‘Kathi Lanti Kurradu’

పాటల రికార్డింగ్ లో `కత్తిలాంటి కుర్రాడు`

Song recording in progress for 'Kathi Lanti Kurradu'

విస్సు శ్రీ హీరోగా భద్రాద్రి మూవీస్ బ్యానర్ పై రూపొందనున్న కొత్త చిత్రం కత్తిలాంటి కుర్రాడు. జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వి.సత్యానంద్ సినిమాటోగ్రఫీని అందించనున్నారు. సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. దసరా రోజున షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి వారి వివరాలను తెలియజేస్తారు.

Facebook Comments
Song recording in progress for 'Kathi Lanti Kurradu'

About Raju Sagi

 

%d bloggers like this: