Social News XYZ     

Hero Revanth’s new film launched in hyderabad

రేవంత్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభం !!!

ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసారు, రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో ప్రొడ్యూసర్స్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రామ్ భరదరం.

లవ్, ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమా ఇది. యూత్ ను ఫ్యామిలీస్ ను ఆకట్టుకొనేలా తీయ్యాబోతున్నారు దర్శకుడు రామ్ భరదరం. సింగపూర్ లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమా సాంగ్స్ ను చిత్రీకరించబోతున్నారు అలాగే హైదరాబాద్, చీరాల లో టాకిపార్ట్ తీయబోతున్నారు.

 

ఈ సినిమాకు ప్రసాద్ ఈదర కెమెరామెన్, రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు, మాటలు మరుదూరి రాజా, ఎడిటర్ నందమూరి హరి, ఫైట్స్ అవినాష్.

Facebook Comments
Hero Revanth's new film launched in hyderabad

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.