Social News XYZ     

Telugu

Intlo Deyyam Nakem Bhayam to release on November 11th

నవంబర్‌ 11న ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి…


Superstar Mahesh Thrills Bhashyam School Kids

2,500 మంది పిల్లలకు దీపావళి కానుకగా గిఫ్ట్‌ బాక్స్‌లు పంపిన సూపర్‌స్టార్‌ మహేష్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ హీరోయిన్‌గా ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై టాప్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ…


Gautamiputra Satakarini fans to vist 100 temples in India

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` భార‌త‌దేశ శ‌త పుణ్యక్షేత్ర జైత్ర‌యాత్ర ప్రారంభం నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమాను నంద‌మూరి బాల‌కృష్ణ…


Dil Raju Honored with H M Reddy memorial award

నిర్మాత దిల్‌రాజుకు హెచ్ఎం రెడ్డి స్మార‌క అవార్డ్‌ చలన చిత్ర రంగంలో ఆహ్లాదకరమైన సినిమాలు తీస్తున్న దిల్‌రాజు చూడడానికి హీరోలా ఉంటారు. ఆయ‌న‌ హీరోగా చేస్తానంటే సినిమా తీస్తా అన్నారు ప్రముఖ నటుడు, ఎంపీ మురళీమోహన్‌. సినిమా రంగానికి ఎంతో మందిని పరిచయం చేస్తున్న గొప్ప నిర్మాత దిల్‌రాజు…


Telangana movie and cine artists union elections on November 20th

తెలంగాణ మూవీ &టీవీ ఆర్టిస్ట్స్ యూనియన్ ఎన్నికలు ఇందు మూలంగా యూనియన్ సభ్యులందరికి తెలియ చేయునది ఏమనగా “తెలంగాణా మూవీ &టీవీ ఆర్టిస్ట్స్ యూనియన్ ఎన్నికలు 20 నవంబర్ 2016(ఆదివారం)నిర్వహించుటకు యూనియన్ కార్యనిర్వాహణ కమిటీ పత్రికా ప్రకటన ద్వారా తెలియచేయడం ఐనది . కావున సభ్యులందరు తమ ఓటు…


Head Constable Venkataramaiah shoot progressing at brisk pace

చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌` శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ తెర‌కెక్కిస్తున్న చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మాత‌. చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా లోకేష‌న్‌లో సోమ‌వారం…




Press Note on CINIVARAM

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో “సినివారం” శీర్షికతో రవీంద్రభారతిసమావేశమందిరంలో ప్రతీ శనివారం  లఘుచిత్రం/డాక్యుమెంటరీప్రదర్శన.   ఇటీవలీ కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే  యువ దర్శకులుఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్ కి పదును పెట్టుకుంటూకొత్త కథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ…


Vijay Anthony’s Bethaludu audio on November 6th

నవంబర్ 6 న విజయ్ ఆంటోని ‘బేతాళుడు’ ఆడియో విడుదల ‘బేతాళుడు’ విజయ్ ఆంటోని’ కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న ‘సైతాన్’ చిత్రం  తెలుగు ప్రేక్షకులను ‘బేతాళుడు’ గా త్వరలో పలకరించబోతోంది. ‘బేతాళుడు’ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 6 న ‘బేతాళుడు’ ఆడియో చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. తెలుగు,తమిళంలో చిత్రం నవంబర్…


Varshi Motion Pictures Akira to release in November

వర్షి మోషన్ పిక్చర్స్ అకిరా (తెలుగు కలర్) దెయ్యాన్ని చూస్తే మనిషి భయపడతాడు… అదే మనిషిని చూసి దెయ్యం భయపడితే… ఇటువంటి సరికొత్త కధాంశంతో, మన ముందుకు వినోదాన్ని పంచడానికి వస్తుంది “అకీరా”. వర్షి మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో విరాట్ ను హీరోగా పరిచయం చేస్తూ గోవర్ధన్…


Deyyam Unda audio release on November 20th

“దెయ్యం ఉందా?” నవంబర్ 20న ఆడియో విడుదల   చాంద్ బాష దర్శకత్వంలో, ఆనంద్, కార్తిక్, రాజ్ కుమార్, అనూష, లక్ష్మి లు హీరో హీరోయిన్లుగా శ్రీ మహేశ్వరి పరమేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం “దెయ్యం ఉందా?”. ఈ చిత్ర విశేషాల గురించి చిత్ర దర్శకుడు…


Manchu Manoj Gunturodu first look released

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా.. S.K. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుంటూరోడు. ఈ సినిమా మొత్తం గుంటూరు నేప‌థ్యంలోనే జ‌రుగుతుంది కాబ‌ట్టే సినిమాకు ఆ టైటిల్ ను పెట్ట‌డం జ‌రిగింది. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర యూనిట్…


Meelo Evaru Koteeswarudu to release in November

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నవంబర్‌లో విడుదల పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నిర్మిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షూటింగ్‌ పూర్తయింది. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ…


Director Maruthi launched Chinnari movie teaser

మారుతి చేతుల మీదుగా `చిన్నారి` టీజ‌ర్ విడుద‌ల ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి చేతుల మీదుగా శుక్ర‌వారం చిన్నారి టీజ‌ర్ విడుద‌లైంది. ప్ర‌ముఖ క‌న్న‌డ హీరో ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రమిది. బేబి యులీనా పార్థ‌వి, ఐశ్వ‌ర్య‌, మ‌ధుసూద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని…


Talasani Srinivas Yadav’s daughters wedding on November 13th

త‌ల‌సాని కుమార్తె.. చి.ల‌.సౌ స్వాతి వివాహ వేడుక‌ సినిమా ఇండ‌స్ట్రీ అభివృద్ధికి, చిన్న సినిమాని బ‌తికించ‌డానికి తెలంగాణ రాష్ట్ర‌ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాదవ్ చేస్తున్న కృషి మ‌రువ‌రానిది. అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయాక సినీప‌రిశ్ర‌మ ఎటూ త‌ర‌లి వెళ్ల‌కుండా ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా నిలిచిన…


Khaidi No. 150 first look released as Diwali gift

దీపావ‌ళి కానుక‌గా `ఖైదీ నంబ‌ర్ 150` ఫ‌స్ట్‌లుక్ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్…


Singam 3 -S3 First Look Motion Poster Launched

సింగం-3 మోషన్ పోస్టర్ విడుదల! తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ను సంపాందించుకున్న అగ్ర కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సింగం-3. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్…


‘Roja Garden’ movie shooting in Kashmir

కాశ్మీర్‌లో భారీ ఎత్తున `రోజ్‌గార్డెన్` చిత్రం గ‌తంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన అనురాధ ఫిలింస్ డివిజ‌న్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం రోజ్ గార్డెన్‌. ప్ర‌స్తుతం ఈ చిత్రంతో కాశ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం భార‌త్‌, పాకిస్థాన్‌ల…


King Nagarjuna launched Naruda Donaruda movie audio

అక్కినేని నాగార్జున విడుదల చేసిన `నరుడా..! డోన‌రుడా..!` ఆడియో హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల…