Social News XYZ     

Telugu


‘Nanna Nenu Naa Boyfriends’ audio on December 7th

డిసెంబ‌ర్ 16న `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న దిల్‌రాజు తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నుండి సినిమా వస్తుందన్నా, ఆయన ఏదైనా సినిమాను రిలీజ్ చేస్తున్నారన్నాతప్పకుండా సినిమా ఆడియెన్స్‌ను అల‌రించే సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం అందరి మ‌దిలో ఉంది….


Krishna, Mahesh and Vijayanirmala’s condolence messages on the demise of Amma Jayalalithaa

గూఢచారి 116లో జయలలిత నా పక్కన నటించారు. ఆ సినిమాతో ఆమెకు మంచి మాస్‌ ఇమేజ్‌ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిలువుదోపిడి సినిమాలో కూడా నా పక్కన ఆమె నటించారు. ఆ సినిమా కూడా హండ్రెడ్‌ డేస్‌ ఆడింది. అలాగే మేం సొంతంగా నిర్మించిన…



Nandamuri Balakrishna’s condolence message on the demise of Amma Jayalalithaa

జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం తీర‌ని లోటు – నంద‌మూరి బాల‌కృష్ణ‌ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణ‌వార్త న‌న్నెంతో క‌లిచి వేసింది. సినిమా రంగం, రాజ‌కీయాల్లో జ‌య‌ల‌లిత‌గారు త‌న‌దైన‌ ముద్ర వేశారు. నాన్న‌గారితో కూడా ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించిన జ‌య‌ల‌లితగారు సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేశారు. అలాగే అనేక…


Actor Suman condolence message on the demise of Amma Jayalalithaa

జయలలిత, నేను ఒకే స్కూల్లో చదివాం ; సుమన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల సీనియర్ నటుడు సుమన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. హాస్పటల్ నుండి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని భావించినట్టు తెలిపారు. జయలలిత మహిళలకు మార్గదర్శి అని అన్నారు. ఆమె, నేను చెన్నైలోని…


Dr. Mohan Babu’s condolence message on the demise of Amma Jayalalithaa

మ‌హిళా శ‌క్తికి నిద‌ర్శ‌నం – డా.మోహ‌న్ బాబు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి ప్ర‌స్థానం అంద‌రికీ స్ఫూర్తిదాయకం. గొప్ప జ‌నాక‌ర్ష నేత‌, అంత కంటే గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి, మ‌హిళా శ‌క్తికి నిద్శ‌నం జ‌య‌ల‌లిత‌గారు. నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలా సార్లు క‌లిసి మాట్లాడాను. క‌లిసిన ప్ర‌తిసారి గొప్ప…


Director Raghavendra Rao launches Inspector Kiran TV Serial

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ప్రారంభమైన ” ఇనిస్పెక్టర్ కిరణ్ ” గంగోత్రి స్టుడియోస్ ప్రై.లి సమర్పణలో సలుకూటి సర్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ” ఇనిస్పెక్టర్ కిరణ్ ” సీరియల్ హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభమైంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫేమ్ రోహిణి హీరోయిన్…



Dasari Narayana Rao Appreciates Jayammu Nischayammu Raa

“ప్రశంసలందుకొమ్మురా” అంటున్న డా.దాసరి !! ఏదైనా ఓ సినిమా విజయం సాధిస్తే.. ఎక్కువగా ఆనందించేవారిలో దర్శకరత్న డా.దాసరి ఒకరు. ముఖ్యంగా ఓ చిన్న సినిమా పెద్ద విజయం సాధిస్తున్నప్పుడు దాసరి మరింతగా సంతోషిస్తారు. సదరు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ అభినందనల వర్షం కురిపిస్తారు. దాసరి ప్రశంస…


Mega Power Star Ram Charan’s Dhruva pre-release held at Hyderabad

సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానుల‌ స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన `ధృవ` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ధృవ‌. ఈ చిత్రాన్ని…


Dr.Dasari Narayana Rao Launched “Kadambari” Audio

దర్శకరత్నవిడుదల చేసిన “కాదంబరి” గీతాలు!! మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డా. కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ట్రేలర్ విడుదల జరుపుకున్న “కాదంబరి-ఇంటి నెంబర్ 150” పాటలను మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న డా.దాసరి ఆవిష్కరించారు. దాసరి స్వగృహంలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ,…


Chandamama video album released on Youtube

అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సంగీత దర్శకుడు ఏ. ఆర్. రెహమాన్ స్థాపించిన K M Music Conservatory లో శిక్షణ తీసుకున్న యువ సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్. ఇటీవల తాను సంగీతం అందించిన ‘నీవే’ మ్యూజిక్ వీడియో సంచలనం సృష్టించింది. తెలుగు,తమిళ్, కన్నడ భాషలలో విడుదలైన ‘నీవే’…


Manchu Lakshmi’s Lakshmi Bomb releasing on December 23rd

డిసెంబ‌ర్ 23న మంచు ల‌క్ష్మి `ల‌క్ష్మీబాంబ్` గ్రాండ్ రిలీజ్‌ మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీబాంబ్`. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను…



Khaidi No. 150 completes talkie part shooting

చివ‌రిపాట చిత్రీక‌ర‌ణ‌లో `ఖైదీ నంబ‌ర్ 150` మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. నిన్న‌టి(గురువారం)తో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రామోజీ ఫిలింసిటీలో బ్యాలెన్స్…



Nanna Nenu Naa Boyfriends to release on December 16th

డిసెంబ‌ర్ 16న `నాన్న – నేను – నా బాయ్ ఫ్రెండ్స్` విడుద‌ల‌ తండ్రీ కూతుళ్ల మ‌ధ్య స్వ‌చ్ఛమైన అనుబంధాన్ని చెప్పిన‌ చిత్రాలన్నీ ఇప్ప‌టిదాకా బాక్సాఫీసును ద‌ర్జాగా కొల్ల‌గొట్టిన‌వే. ఆ కోవలోకి చేర‌డానికి ముస్తాబ‌వుతోన్న తాజా చిత్రం నాన్న – నేను – నా బాయ్ ఫ్రెండ్స్. ఈ…


Writer Vissu congratulates Telangana state chief secretary Pradeep Chandra

తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్ చంద్ర‌ను అభినందించిన సినీ ర‌చ‌యిత విస్సు… జీనియ‌స్‌, రామ్‌లీల‌, సిద్ధార్థ్ వంటి సినిమాకు క‌థ‌ల‌ను అందించిన ర‌చ‌యిత విస్సు తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్ చంద్ర ఐ.ఎ.య‌స్‌ను ఆయ‌న కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా క‌లిసి ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. విస్సు సినిమా ర‌చ‌యితే కాదు,…


Desi Hit “Jayammu Nischayammu Raa” success tour Announced

“జయమ్ము నిశ్చయమ్మురా” కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్ !! విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ వంటి ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన “జయమ్ము నిశ్చయమ్మురా” ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయం సాధించే దిశగా పరుగులు…