LB Sriram turns Producer
నిర్మాతగా మారిన ‘ఎల్.బి’.శ్రీరామ్… ప్రముఖ రచయిత, నటుడు ఎల్.బి.శ్రీరామ్ నిర్మాతగా మారనున్నాడా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. నాటక, సినీ రంగాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బి త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని మరింతగా అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. ‘అరవై ఏళ్లలో’ కూడా ‘ఇరవై ఏళ్ల’…



















