Manchu Manoj celebrates Birthday with fans
అభిమానులు సమక్షంలో ఘనంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలు కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు తనయుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ ఈరోజు(మే 20న) తన పుట్టినరోజు వేడుకలను జూబ్లీ హిట్స్ లోని మోహన్ బాబు నివాసంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు….


















