Mahesh’s Spyder first dong ‘Boom Boom’ to be launched on August 2nd
ఆగస్ట్ 2న మహేష్ ‘స్పైడర్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పైడర్’. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా, ఈ…