Sukumar is my favorite director: Allu Arjun
నాకు ఇష్టమైన దర్శకుడు సుకుమార్: దర్శకుడు చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్! సుకుమార్ సినిమా తీస్తున్నాడు. మిమ్మల్ని ఏ కార్యక్రమానికైనా పిలిచాడా? అని కొందరు మిత్రులు నన్నడిగారు. సుకుమార్ నన్ను పిలవకుండా ఎక్కడికి పోతాడు.. పిలుస్తాడు..అని వారితో సరదాగా అన్నాను. నాకు, సుకుమార్‌కు మధ్య ఆత్మీయ…