Social News XYZ     

Naga Chaitanya’s ‘Yuddham Sharanam’ Teaser on July 31sttill

Naga Chaitanya's 'Yuddham Sharanam' Teaser on July 31sttill

Yuva Samrat Naga Chaitanya has collaborated with prominent production house Vaarahi Chalana Chitram for ; Yuddham Sharanam' directed by R.V.Mari.  Senior hero Srikanth will be seen in a negative shade after many years for this film and Lavanya Tripathi is the female lead. The exclusive teaser of this film is scheduled for release on July 31st

On the eve of this occasion, Sai Korrapati of Vaarahi Chalana Chitram said,” Naga Chaitanya is one of those heroes who love to do versatile films and Yuddham Sharanam will showcase him in a full-length family entertainer. The film’s first look was recently released and Naga Chaitanya and Srikanth’s styling in the film was much appreciated. It has raised the expectations on the film. This film also has Rao Ramesh in a pivotal role and Murali Sharma along with Revathi's roles will be a highlight.

 

Yuddham Sharanam is currently undergoing post production work and the teaser will be released on 31st July at 5:45 PM. This film is touted to have all the needed ingredients for a full-length family entertainer.

Crew:

Presentation: Sai Shivani

Line Producer: Karthikeya Story: David, R.Nathan, Abburi Ravi

Art: Ramakrishna,  Cinematography: Nikit Bommi, Music: Vivek Sagar

Producer: Vaarahi Chalana Chitram, Direction: Krishna R.V.Maarimuthu

జూలై 31న `యుద్ధం శ‌ర‌ణం` టీజ‌ర్ విడుద‌ల‌

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం యుద్ధం శ‌ర‌ణం. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా టీజ‌ర్‌ణు జూలై 31సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా...
వారాహి చ‌ల‌న చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. విల‌క్ష‌ణ‌మైన హీరోయిజంతో ఉన్న సినిమాల‌ను చేయ‌డంలో ఆస‌క్తి చూపే అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన పుల్‌ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "యుద్ధం శరణం`. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లో నాగ‌చైత‌న్య‌, శ్రీకాంత్ లుక్స్ చాలా సూప‌ర్బ్ అంటూ ప్రేక్ష‌కుల నుండి స్పంద‌న వ‌చ్చింది. సినిమా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. క‌థ‌కు త‌గ్గ టైటిల్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో  శ్రీకాంత్, రావు రమేష్‌లు కీలకపాత్రల్లోఒ న‌టిస్తున్నారు. అలాగే.. మురళీశర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను జూలై 31 సాయంత్రం 5.45 గంట‌ల‌కు విడుద‌ల చేస్తాం. ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో అక్కినేని అభిమానులను, ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి సినిమాను వీలైనంత త్వర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.

Facebook Comments
Naga Chaitanya's 'Yuddham Sharanam' Teaser on July 31sttill

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: