Nivasi Movie Second Schedule To Begin From April 17th
ఏప్రిల్ 17 నుండి రెండ షెడ్యూల్ లో “నివాసి” శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో నటించి అందరి హ్రుదయాల్లో నటుడిగా మంచి స్థానం సంపాయించిన శేఖర్ వర్మ హీరోగా, వివియా, విద్య లు హీరోయిన్స్‌గా , సతీష్ రేగళ్ళ ని దర్శకుడు గా పరిచయం చేస్తూ గాయత్రి…


















