Social News XYZ     

Nagarjuna To Romance Aakanksha Singh in his multi starrer with Nani

కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే నేచురల్‌ స్టార్‌ నాని సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌, సంపూర్ణేష్‌బాబుతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్‌ డి. పట్టి, శ్రీరామ్‌ ఆర్‌. ఇరగం, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, కో-డైరెక్టర్‌: తేజ కాకుమాను, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, నిర్మాత: సి.అశ్వనీదత్‌, దర్శకత్వం: టి.శ్రీరామ్‌ ఆదిత్య.

Facebook Comments
Nagarjuna To Romance Aakanksha Singh in his multi starrer with Nani

About uma

 

%d bloggers like this: