Dil Raju to postpone his movie release?
దిల్ రాజు సినిమా వాయిదా పడబోతోందా ? దిల్ రాజు నిర్మాతగా రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా హలోగురూ ప్రేమకోసమే. త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 18నా విడుదల కాబోతోందని చిత్రా యూనిట్ వెల్లడించారు. కానీ ఆ డేట్ కు సినిమా రావడం…