Social News XYZ     

Nela Ticket movie USA release by Gateway Entertainments

Nela Ticket movie USA release by Gateway Entertainments

The entertaining teaser of “Nela Ticket” released few weeks ago created quite a good buzz on social media. And the recently released trailer upped the expectations by showing an interesting blend of class and mass with an underlying message.

The lyrics in the audio songs released few days ago hinted that the movie is not just a commercial action entertainer. And the trailer with sensible dialogues about relations and society proved that this is a complete package for all kinds of audience.

 

It also looks like the makers have managed to catch the versatile ability of Ravi Teja to act in comedy, actions and emotional scenes. They used it to perfection in this movie. It seems there is more to this movie than that meets the eye.

The movie rights are bought by Gateway Entertainments and movie is releasing in 4K resolution worldwide on 25th May. And a large scale release is planned in USA.

కొన్ని వారాల క్రితం విడుదలైన “నేల టిక్కెట్టు” టీజర్ సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ క్లాస్ మరియు మాస్ అంశాలతో పాటూ అంతర్లీనంగా ఒక మంచి సందేశాన్ని చూపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆడియో పాటల్లోని సాహిత్యం ఈ సినిమాలో కేవలం వాణిజ్య, వినోద అంశాలే కాకుండా కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే హృద్యమైన అంశాలు కూడా ఉన్నాయని సూచించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో మానవ సంబంధాలు మరియు సమాజం గురించి అదుతమైన డైలాగులతో ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను అలరించే పూర్తి ప్యాకేజీ అని నిరూపించింది.

రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్ మరియు భావోద్వేగాలు ఈ సినిమా మే 25న ప్రపంచవ్యాప్తంగా 4కె రిజల్యూషన్లో విడుదల అవ్వబోతుంది. ఈ చిత్ర విడుదల హక్కులను గేట్‌వే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కొనుగోలు చేసింది. భరత్‌లోనే కాక అమెరికాలో కూడా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నారు.

Facebook Comments
Nela Ticket movie USA release by Gateway Entertainments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: