Social News XYZ     

Popular TV Channel ETV Acquires Chuttalabbayi Satellite Rights

Family Entertainer 'Chuttalabbayi' starring Aadi, Namita Pramod as lead pair and Dialogue King Sai Kumar in a crucial role was jointly Produced by Sree Aiswarya Lakshmi Movies and SRT Movie House. Veerabhadram Chowdary Directed this film while Venkat Talari and Ram Taalluri produced this film. The film which has been made with very good production values as a perfect family entertainer had a very good in theatres. Popular TV Channel, ETV has acquired the satellite rights of this film. Prudhvi, Ali, Abhimanyu Singh, Yamini Malhotra, Surekhavani were among the other star cast. SS Thaman has composed the music for this film.

Film With A Young Hero...

Producer Venkat Talari is planning a new film with a Young Hero in his Sri Aiswarya Lakshmi Movies banner. Further details will be announced soon.

 

చుట్టాల‌బ్బాయి శాటిలైట్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న ప్ర‌ముఖ టీవీ ఛానెల్ `ఈటీవీ`

శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి.మూవీ హౌస్ సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చుట్టాల‌బ్బాయి. ఆది, న‌మితా ప్ర‌మోద్ హీరో హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌ట్ త‌లారి, రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. మంచి కుటంబ క‌థా చిత్రంగా సినిమా మంచి ఆద‌ర‌ణ పొందిన ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ చేజిక్కుంచుకుంది. మంచి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో తెర‌కెక్కించిన ఈ సినిమా పృథ్వీ, అలీ, అభిమ‌న్యుసింగ్‌, యామినీ మ‌ల్హోత్రా, సురేఖావాణి త‌దిత‌రులు న‌టించారు. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

యంగ్ హీరోతో కొత్త సినిమా...
శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై నిర్మాత వెంక‌ట్ త‌లారి త్వ‌ర‌లోనే ఓ యువ క‌థానాయకుడితో సినిమా చేయ‌డానిక స‌న్నాహాలు చేస్తున్నారు. వాటి వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

Facebook Comments
Popular TV Channel ETV Acquires Chuttalabbayi Satellite Rights

About uma

%d bloggers like this: