Social News XYZ     

RK Studios Banner New Bilingual Film With Anjali

 

After the Superhit of “GunturTalkes”.. Producer M.Rajkumar produced few Entertainers like “Raja Meeru Keka” and “Pawanism 2”.. He is Now Making a different thriller in Telugu and Tamil with Popular heroine Anjali where Raai Lakshmi did a lead role. This film will be helmed by Nandi award winner Karri Balaji. The movie story based on true events and will have suspense elements and gripping screenplay says makers.Currently Pre-Production work of the film is underway and starts soon.

Cast-

 

Anjali , Raai Laxmi, Sai Kumar,Naresh,Siva Prasad,Dhan Raj,Jocky,Ashok Kumar .

Technicians list:

Music-Mani sharma

Cinematography-PG Vinda

Editing-Tammi Raju

Executive Producer-Datti Suresh Kumar

Producer- M.Raj Kumar

Story,screenplay,direction- Karri Balaji

అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో, రాయ్ ల‌క్ష్మి కీల‌క పాత్ర‌లో ఆర్‌కె స్టూడియోస్ బ్యాన‌ర్ ద్విభాషా చిత్రం

గుంటూరు టాకీస్, రాజా మీరు కేక వంటి వినోదాత్మ‌క చిత్రాల‌ను, షూటింగ్ ద‌శ‌లో ఉన్న ప‌వ‌నిజం-2 వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆర్‌కె స్టూడియోస్ బ్యానర్ పై ఎమ్. రాజ్‌కుమార్ గారు నిర్మాత‌గా, నంది అవార్డు గ్ర‌హీత క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో.. గీతాంజ‌లి, చిత్రాంగ‌ద వంటి చిత్రాల‌తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో, కాంచ‌న సినిమాతో మాంచి ఫేమ్ సంపాదించిన రాయ్ ల‌క్ష్మి కీల‌క పాత్ర‌ల్లో త్వ‌ర‌లోనే ఒక స‌రికొత్త‌ చిత్రం ప్రారంభం కానుంది. కొన్ని య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా, వినూత్న‌మైన సోష‌ల్ ఎలిమెంట్స్ తో కూడిన క‌థ‌తో, వినోదం మరియు ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌నంతో ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని,ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్నామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలియ‌ప‌రిచారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో రాయ్ ల‌క్ష్మి, సాయి కుమార్, న‌రేష్, శివ‌ప్ర‌సాద్, ధ‌న్‌రాజ్, జాకీ, అశోక్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి,

సంగీతంః మ‌ణిశ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీః పి.జి విందా

ఎడిటింగ్ః త‌మ్మిరాజు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌త్తి సురేష్ కుమార్

ప్రొడ్యూస‌ర్ః ఎమ్. రాజ్‌కుమార్

క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః క‌ర్రి బాలాజీ

Facebook Comments
RK Studios Banner New Bilingual Film With Anjali

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: