Social News XYZ     

The first copy of Jandhyala Rasina Prema Katha is ready

‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ తొలి కాపీ సిద్ధం

The first copy of Jandhyala Rasina Prema Katha is ready

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త మొదలగు వారు తారాగణం. ఈ చిత్రం తొలి కాపీ రెడీ చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమయ్యింది

 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవర్మ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప దర్శకులైన జంధ్యాల గారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ప్రజంట్‌ ట్రెండ్‌కి అనుగుణంగా, అన్ని కమర్షియల్‌ హంగులతో.. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాము.  చిత్రం చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం తొలి కాపీ రెడీ అయ్యింది. ఈ వీక్ లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ నెలాఖరుకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాము...'' అని అన్నారు.

శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి కెమెరా: రత్నబాబు, సంగీతం: గోపీ, ఎడిటింగ్‌: నరసింహారెడ్డి, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్, నిర్మాతలు: కార్తీక్‌రెడ్డి, అశోక్ సిరియాల; దర్శకత్వం: కృష్ణవర్మ.

banner: KEERTHI CEATIONS
movie:  JANDHYALA RASINA PREMA KADHA
director:  KRISHNA VARMA
producers:  KARTHIK REDDY, ASHOK SIRIYALA
executive producer: VENKAT
artists:  SHEKAR, ROHITH, SRI LAXMI, GAYATRI GUPTHA

music: GOPI
camera:  RATNA BABU
editor:  NARASIMHA REDDY​

Facebook Comments
The first copy of Jandhyala Rasina Prema Katha is ready

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: