Social News XYZ     

Nene Raju Nene Mantri Trailer Creates Sensation

NENE RAJU NENE MANTRI Shooting Finished

Handsome hunk and Daggubati scion Rana’s political stint as Jogendra in Teja directorial NENE RAJU NENE MANTRI is into final shooting stage. Today will be the last day at shooting presently commenced in Hyderabad. After generating immense enthusiasm with Nene Raju Nene Mantri title, first look posters of all the lead artists, teaser, and trailer expectations are now highly raised.

“This is the most powerful character and Teja presented Rana in a new avatar with complete diversity. NENE RAJU NENE MANTRI is a special film with the novel concept on Indian’s typical Jaane Do Attitude. This film will be simultaneously released in Telugu, Tamil, Malayalam and Hindi languages.

 

With today, we will be finishing entire shooting part and post-production works are also simultaneously in progress looking for a release in August second week.

Meanwhile, NENE RAJU NENE MANTRI trailer crossed 4 million views on Youtube channel has set the precedent high for movie’s release. Power dialogues in the trailer have gone viral and after Baahubali, this can be a landmark film in Rana career,” producers Suresh Babu, C Bharath Chowdhary and V Kiran Reddy said.

NENE RAJU NENE MANTRI is made jointly under Suresh Productions and Blue Planet Entertainments.
CASTING: RANA, ASHUTOSH RANA, KAJAL, CATHERINE TRESA, NAVDEEP,
POSANI, JP, RAGHU KARUMANCHI, BITTIRI SATHI, PRABHAS SRINU,
SIVAJI RAJA, JOSH RAVI, NAVIN NENI, FUN BUCKET MAHESH
D. RAMANAIDU PRESENTS
BANNER: SURESH PRODUCTIONS, BLUE PLANET ENTERTAINMENTS
MUSIC: ANUP RUBENS
CINEMATOGRAPHY: VENKAT. C. DILIP
EDITOR: KOTAGIRI VENKATESWARA RAO
ART DIRECTOR: NARAYANA REDDY.

PARUCHURI BROTHERS
LAXMI BHUPAL
SURENDRA KRISHNA
SHANKAR
RAVI VERMA

EX. PRODUCERS: ABHIRAM DAGGUBATI, VIVEK KUCHIBOTLA
PRODUCERS: SURESH BABU, KIRAN REDDY, C BHARATH CHOWDHARY
STORY, SCREENPLAY, DIRECTION: TEJA

సంచలనాలు సృష్టిస్తున్న "నేనే రాజు నేనే మంత్రి" ట్రైలర్ !!

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. రాణా టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో కాజల్, కేథరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోపే 4 మిలియన్ వ్యూస్ సాధించి సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచింది. నేటితో చిత్రీకరణ పూర్తి చేసుకొంది. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు.

చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. "రాణాలోని సరికొత్త యాంగిల్ ను "నేనే రాజు నేనే మంత్రి"లో చూస్తారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది. జోగేంద్ర పాత్రలో రాణా ఒదిగిపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది" అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "రాణా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా పై మాకున్న నమ్మకం ద్విగుణీకృతం అవుతోంది. తేజ టేకింగ్ చాలా కొత్తగా ఉండబోతోంది. లక్ష్మీ భూపాల్ సంభాషణలకి థియేటర్లలో విజిల్స్ వేస్తున్నారు, ఆయన డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నేటితో చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి" అన్నారు.

రానా, కాజ‌ల్, అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సంస్థ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సంగీతం: అనూప్ రూబెన్స్‌
ఛాయాగ్ర‌హణం: వెంక‌ట్ సి.దిలీప్‌,
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
క‌ళ‌: నారాయ‌ణ రెడ్డి
పరుచూరి బ్రదర్స్-లక్ష్మీ భూపాల్-సురేంద్ర కృష్ణ-శంకర్-రవివర్మ
నిర్మాత‌లు: సురేష్ బాబు, కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి
ఎగ్జిక్యూటీవ్ నిర్మాత‌లు: అభిరామ్ ద‌గ్గుబాటి, వివేక్ కూచిబొట్ల‌
స‌మ‌ర్ప‌ణ‌: డి. రామానాయుడు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తేజ‌

Facebook Comments
Nene Raju Nene Mantri Trailer Creates Sensation

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: