Social News XYZ     

16 Movie Running Successfully In 100 Theaters

16 Movie Running Successfully In 100 Theaters

Telugu spectators always encourage films with good concepts. Likewise, Rahman starrer 16-Every Details Counts released last week to good response from Telugu audience and critics alike is creating sensations at Telugu Box Office. The film has entered second week and it is still running successfully in 100 theaters across Andhra Pradesh and Telangana.

Directed by 21-year-old college dropout Karthick Naren, 16 indeed was released in less number of theaters. But, theaters count has been increased with positive mouth talk and also because of promising box office performance.

 

Besides Rahman’s superb acting, Jakes Bejoy’s music and Sujith Sarang’s cinematography turned major highlights for the engaging thriller film. Celebrities such as director Gautham Menon and music director AR Rahman lauded Karthick Naren and the film.

16 Telugu version is releasing today in Bangalore in decent number of theaters. Like in Tamil and Telugu states, the film is sure to do well in Bangalore city as well.

సక్సెస్ కి సింబల్ ఈ 16

సినిమా సూపర్ హిట్ అయిందా.. అయితే ఓ వారం ఇరగదీస్తుందిలె. అదేంటి అంటే రెండో వారానికి ఇంకో నాలుగు సినిమాలుంటాయి కదా. వాటిలొ ఒకటి రెండొ బాగుంటాయి కదా అనే టాక్ ఇండస్ట్రీ లో ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితె గత వారం విడుదలైన "16" సినిమా మాత్రం రెండో వారంలొను తన వసూళ్ల హవాను కొనసాగిస్తొంది. తమిళ్లో సూపర్ హిట్ అయినప్పుడే 16 సినిమా తెలుగు హక్కులను తీసుకొన్న చదలవాడ లక్మణ్ మరోసారి తన అభిరుచి ని చాటుకున్నారు. గతేడాది "బిచ్చ గాడు" తో భారీ హిట్ కొట్టిన చదలవాడ బ్రదర్స్ అదే సక్సెస్ 16 సినిమాతో కంటిన్యూ చెస్తున్నారు. రెహ్మాన్ లాంటి సీనియర్ తొ ఓ సాదాసీదా పాయింట్ ను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తొ ఎక్స్ ట్రార్డినరీ గా ప్రెజెంట్ చెసిన 21 ఏళ్ల కార్తీక్ నరేన్ దర్శకత్వ ప్రతిభే 16 విజయానికి ప్రధాన బలం. ఇక రెహ్మాన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ సైతం మరో హైలెట్ గా నిలిచింది.తొలి వారం కేవలం మల్టీప్లెక్స్ లకే పరిమితమైన 16 చిత్రానికి రెండో వారం వచ్చె సరికి సింగిల్ స్క్రీన్ల తొ పాటు, బెంగళూరు సిటీ లోనూ ఈ సినిమా భారీగా విడుదలవుతొంది. సినిమా బాగుంటే అది ఏ సెంటర్ అయినా ఏ వారమైనా బాగా ఆడుతుందనటానికి 16 సినిమా విజయమే నిదర్శనం..

Facebook Comments
16 Movie Running Successfully In 100 Theaters

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: