Naveen Krishna and SVC Entertainments Movie in Post-Production
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నవీన్ విజయ్ కృష్ణ ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం నవీన్ విజయ కృష్ణ, నిత్యా నరేష్ జంటగా ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పి.వి.గిరి దర్శకత్వంలో బిక్షమయ్య, రాధాకిషోర్ గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా…. దర్శకుడు పి.వి.గిరి మాట్లాడుతూ ‘’చాలా…



















