‘Tholi Premalo’ ready to release
విడుదలకు సిద్ధమవుతున్న ‘తొలిప్రేమలో’ నూతన నిర్మాణ సంస్థ యాదాద్రి ఎంటర్ టైన్మెంట్స్ తొలి ప్రయత్నంగా తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కయల్’ చిత్రాన్ని ‘తొలిప్రేమలో’ అనే పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ప్రేమఖైదీ, గజరాజు వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో గౌళీకార్ శ్రీనివాస్ సమర్పణలో తమటం శ్రీనివాస్, జయారపు రామకృష్ణ నిర్మాతలుగా…



















