Janatha Garage Audio Launched
జనతాగ్యారేజ్’ ఆడియో ఆవిష్కరణ యంగ్ఎ టైగర్ ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా, మోహన్ లాల్ ప్రధాన పాత్ర లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘జనతాగ్యారేజ్’. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతంలో రూపొందిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది….



















