Rockstar DSP’s Live Music and Dance Theatrical Premiere Show Event Held
మెగా స్టార్ ముఖ్య అతిధి గా ‘డి.ఎస్.పి. యు.ఎస్.ఎ. టూర్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్’,’జీ సినిమాలు లోగో ఆవిష్కరణ’ సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్…. విభిన్న సంగీతంతో వివిధ వేదికలపై విలక్షణమైన ప్రదర్శనలతో అమెరికాలో ‘డి.ఎస్.పి-యు.ఎస్.ఎ టూర్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్’ పేరిట మెగా సందడి చేశారు….



















