Karthi’s Kaashmora audio and trailer on October 7th
అక్టోబర్ 7న కార్తీ `కాష్మోరా` ఆడియో, ట్రైలర్ విడుదల యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కాష్మోరా’. ఈ…



















