Nandamuri Balakrishna’s movies to enter Limca Book of Records
నందమూరి అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్ నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రొద్దుటూరులో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం 900…



















