Panileni Puli Raja Motion Poster Released
’పనిలేని పులిరాజు’ మోషన్ డైలాగ్ పోస్టర్ విడుదల ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం పనిలేని పులిరాజు. ఈ చిత్రం మోషన్ డైలాగ్ పోస్టర్ ను ఇంటర్నెట్లో విడుదల చేశారు. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు చాచా. ప్రస్తుతం ఈ చిత్రం…



















