Jakkanna finishes a song shoot in dubai
దుబాయ్ లో సాంగ్స్ పూర్తిచేసుకున్న గోల్డెన్‌స్టార్ సునీల్ ‘జక్కన్న’ గోల్డెన్‌స్టార్ సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్ లోని అందమైన లోకేషన్స్ లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా…



















