Super Star Suriya Starrer “Memu” Release Postponed by a Week
జూలై 1న రావాల్సిన “మేము” జులై 8న వస్తోంది !! Hyderabad: Actors Suriya and Amala Paul Starring Movie “Memu” stills. (Photo: IANS) సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి ముఖ్య తారాగణంగా.. పాండిరాజ్ దర్శకత్వంలో.. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న “మేము” చిత్రం…



















