Iddaram releasing in 100 theaters on july 8th
జులై 8న 100 థియేటర్లలో ‘ఇద్దరం’ జావన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘ఇద్దరం’. సంజీవ్, సాయికృప హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ వినుకొండ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. జులై 8న సుమారు 100 థియేటర్లలో ఈ మూవీ ని రిలీజ్ చేస్తున్నట్లుగా…



















