Aatadukundam Raa movie audio released by Akhil
అక్కినేని అఖిల్ చేతుల మీదుగా `ఆటాడుకుందాం..రా` ఆడియో విడుదల కాళిదాసు, కరెంట్, అడ్డా… చిత్రాలతో ప్రేక్షకాభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సుశాంత్ నటించిన తాజా చిత్రం ఆటాడుకుందాం..రా (జస్ట్ చిల్). అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్…



















