Puri Jagannath’s ROGUE movie Hero Ishan’s first look released
పూరి జగన్నాథ్ ‘రోగ్’ హీరో ఇషాన్ ఫస్ట్ లుక్ విడుదల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న లవ్ ఎంటర్టైనర్ ‘రోగ్'(మరో చంటిగాడి ప్రేమకథ). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి, మోషన్…