Social News XYZ     

Manchu Manoj Applauds 16 Trailer


Versatile artist Rahman known for impeccable works as supporting actor and hero in Telugu, Tamil and Malayalam film industries recently stroked a hit with Tamil film Dhuruvangal Pathinaaru. The same will now be released in Telugu as 16 by Chadalavada Brothers on Sri Titumala Tirupathi Venkateshwara Films.

16 first look posters, trailer garnered superb excitement among the audience. Trailer released today is winning the appreciation from popular Telugu cinema celebs. Rock star Manchu Manoj called 16 Trailer as innovative and awesome.

‘Awsum innovative trailer.Gr8 to see Hero Rahman garu back. He didnt age a day. All the best to team,’ said Manchu Manoj.
Yesteryear glamorous actress Rambha also appreciated the movie trailer saying, “this is my friend Lakshman's movie 16 trailer releasing very soon all over Andhra on 9th March. Congrats to the whole team, the trailer is itself awesome, very well screen play... Rehman sir is looking very handsome not changed in years at all....waiting for the big picture.’

 

16 is written and directed Karthick Naren will be releasing soon in Telugu.

16 ట్రైల‌ర్‌కు రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ అభినంద‌న‌...

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం చిత్రాల్లోవిభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన గుర్తింపు పొందిన విల‌క్ష‌ణ న‌టుడు ర‌హ‌మాన్. రీసెంట్‌గా త‌మిళంలో సూప‌ర్‌హిట్ మూవీ ధృవంగ‌ళ్ ప‌దినారు సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు రెహ‌మాన్‌. ఈ చిత్రాన్నిశ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై తెలుగులో 16 అనే పేరుతో చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో ఇటీవ‌ల విడుద‌ల 16 సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌స్తుంది. సినీ ప్ర‌ముఖులంద‌ర‌రూ ఈ సినిమా ట్రైల‌ర్ బావుంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు. 16 ట్రైల‌ర్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది..ర‌హ‌మాన్‌గారు ఈ చిత్రం హిట్‌తో మ‌ళ్ళీ ఇండ‌స్ట్రీకి బ్యాక్ అయ్యారు అంటూ రాకింగ్ స్టార్ మంచు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో సినిమాను అభినందించారు. కార్తీక న‌రేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో మార్చ్ 9న విడుదలవుతుంది

Facebook Comments
Manchu Manoj Applauds 16 Trailer

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: