Social News XYZ     

Telugu

“Aryath Cine Entertainments” Launches two new Telugu films

After a successful start as a producer with “Cinema Choopista Mava”, Smt. G.Sunitha Naidu, producer of this film has launched two more films under their banner “Aryath Cine Entertainments” which will be presented by Mr….


Suriya’s S3 (Singam 3) audio on December 5th

డిసెంబర్ 5న సూర్య ఎస్3 (సింగం-3) పాటలు! తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ…



Araku Road Lo to release on December 2nd

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం అర‌కు రోడ్ లో. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్య క్రమాలన్ని పూర్తి చేసుకుని…


Gulf movie to feature an Arabic song

అర‌బిక్ పాట‌ను ఉప‌యోగించుకున్న తొలి తెలుగు చిత్రం `గ‌ల్ప్‌` – ద‌ర్శ‌కుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి గ‌ల్ప్ వ‌ల‌స‌ల నేప‌థ్యంలో పి.సునీల్‌కుమార్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం గ‌ల్ఫ్. శ్రావ్య ఫిలిమ్స్ ప‌తాకంపై యెక్క‌లి ర‌వీంద్ర‌బాబు, ఎం.ర‌మ‌ణీకుమారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేత‌న్ మ‌ద్దినేని, డింపుల్ ఇందులో హీరో హీరోయిన్లు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ మొత్తం…


Arya’s next titled Mande Suryudu

“మండే సూర్యుడు” గా వస్తున్నఆర్య తెలుగు ,తమిళ్,మలయాళ భాషలలో రూపొందిన పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించిన ఆర్య ,సక్సెస్ ఫుల్ చిత్రాల క్రేజీ కథానాయిక హన్సిక జంటగా తమిళం లో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచిన ”మీగా మాన్ ”చిత్రాన్ని సర్వల…


Maha Rudrabhishekam in 1116 Shiva Temples for Gautamiputra Satakarni

1116 శివాలయాల్లో గౌత‌మీపుత్రుడి కోసం మ‌హారుద్రాభిషేకం… న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌ధారిగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఫ‌స్ట్‌ఫ్రేమ్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి.బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి.  వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా విడుద‌ల‌వుతుంది. తెలుగు జాతి గొప్ప‌తనాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి…




Sivashankar panel wins Telangana Movie and TV Artists Association elections

2012 ఫిబ్రవరి 8 వ తేదీన తెలుగు మూవి &టి వి ఆర్టిస్ట్ యూనియన్ గా స్థాపించబడి 2014 న తెలంగాణ మూవి &టి వి ఆర్టిస్ట్ యూనియన్ గా పేరు మార్చబడి కార్మిక శాఖలో ట్రేడ్ యూనియన్ గా రిజిస్టర్ పొందిన (రి ::నెం -బి -2884)యూనియన్…



‘Rangam 2’ will be a bigger hit than ‘Rangam’ : Vijay Deverakonda

‘రంగం’ రేంజ్‌లో హిట్టయ్యే చిత్రం ‘రంగం`2’ – ‘పెళ్ళిచూపులు’ ఫేమ్‌ విజయ్‌ దేవరకొండ ‘రంగం’ ఫేమ్‌ జీవా కథానాయకుడిగా నటించిన ‘రంగం-2’ ఈ నెల 25న విడుదలవుతోంది. జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో.. శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.యన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ) నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె.చంద్రన్‌…


Meelo Evaru Koteeswarudu to release on December 23

డిసెంబర్‌ 23న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 23న విడుదల చేసేందుకు…


“Satya Gang” opening on November 24th in Annapurna Studios

అన్నపూర్ణ స్టూడియోస్‌ను అడ్డాగా చేసుకుంటున్న ‘సత్య గ్యాంగ్’ పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పనిచేసిన యువ ప్రతిభాశాలి ప్రభాస్‌ నిమ్మలను దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సత్య గ్యాంగ్‌’. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై యం.మహేష్‌ కన్నా-ఎస్‌.మంగారావు, చలపతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల…


MS Raju to direct ‘Rathi’ in 6 languages

ఎమ్మెస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఆరు భాష‌ల్లో శృంగార‌భ‌రిత చిత్రం `ర‌తి` ఎమ్మెస్ రాజు అనే పేరు తెలుగు సినిమాల్లో ఒక బ్రాండ్‌. ఎన్నెన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో నిర్మాత‌గా ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్న ఆయ‌న అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడిగానూ పేరు తెచ్చుకున్నారు. . ఎలాంటి స‌న్నివేశాన్ని తెర‌కెక్కించినా క‌ళ్ల‌కు…




“Jayammu Nischayammu Raa” Audio Launched at Radio City

రేడియో సిటీలో “జయమ్ము నిశ్చయమ్మురా” పాటల విడుదల !! విడుదల తేదీ సమీపించే కొద్దీ క్రేజ్పెంచుకొంటున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రంలోని రెండు పాటలను 91.1 ఎఫ్.ఎం రేడియో సిటీలో విడుదల చేశారు. దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు, నిర్మాతల్లో ఒకరైన సతీష్ కనుమూరి, హీరో శ్రీనివాస్…


RK Goud’s open letter to Murali Mohan Rao

నోట్ల రద్దు అంశంతో చిత్రపరిశ్రమ అతలాకుతమవుతున్నప్పుడు వివాదాు అవసరమా!? మురళీమోహన్‌రావుకు ప్రతాని రామకృష్ణగౌడ్‌ సూటి ప్రశ్న… తాజాగా నోట్ల రద్దు అంశంతో చిత్రపరిశ్రమ కుదేలై సినిమా షూటింగ్‌ు, రిలీజ్‌ు వాయిదా పడుతున్న దిక్కుతోచని ఈ స్థితిలో వివాదాు అవసరమా? వివాదాస్పద వ్యాఖ్యు చేస్తూ వార్తల్లో కెక్కానే దురాలోచన సరైనదేనా?…


Vi Anand Next Will be Produced by Chakri Chigurupati

చిన్నవాడి దర్శకుడితో చక్రి చిగురుపాటి చిత్రం! పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని సైతం తట్టుకొని చాలా పెద్ద విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న “ఎక్కడికీ పోతావు చిన్నవాడా” చిత్ర దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఆ సినిమా విడుదలైన రెండో రోజే తన తదుపరి చిత్రాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు….