Social News XYZ     

Politics


Gundla Potlaplli in Mahabubnagar | A Model Village in all Aspects | With Villagers Unity (Video)

గ్రామం..! ఈ పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది సమస్యలే. పారిశుద్ధ్యం లేదని..మంచినీళ్లు రావని…పచ్చదనం మచ్చుకైనా కానరాదని..ఇలా ఎన్నో ఫిర్యాదులు..! అలాంటి పల్లెలను ప్రగతి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టింది. పచ్చదనం, పారిశుద్ధ్యం, తాగునీరు సహా అన్ని సమస్యలు పరిష్కరించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది….