“Idhi Maa Prema Katha” Teaser Released by Rakul Preet Singh
పాపులర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ విడుదల చేసిన “ఇది మా ప్రేమకథ” టీజర్ !! యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం “ఇది మా ప్రేమ కథ”. రవి సరసన “శశిరేఖా పరిణయం” సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె…



















